గుప్త నిధుల కోసం వేట..!

గుప్త నిధుల కోసం వేట..! – పాడుబడిన ఇంట్లో ఆగంతుల తవ్వకాలు – ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు – బషీరాబాద్ మండల కేంద్రంలో ఘటన బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : గుప్త నిధుల కోసం గుర్తుతెలియని ఆగంతులు వేట మొదలెట్టారు. ఓ పాడుబడిన ఇంట్లో తవ్వకాలకు పాల్పడ్డారు. ఈసంఘటన ఆదివారం బషీరాబాద్ మండల కేంద్రంలో వెలుగులోకి రాగా స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు ప్రాథమికంగా తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రంలోని ఓ కాలనీలో … Continue reading గుప్త నిధుల కోసం వేట..!