తాండూరు బహుజన నాయకుడు మాణిక్ రావు

తాండూరు బహుజన నాయకుడు మాణిక్ రావు – ఆయన ఆశయాలను కొనసాగించాలి – విద్యా వికాస్ ట్రస్ట్ భూమిని కాపాడుకోవాలి – బీసీ కమిషన్ సభ్యులు మాజీ శుభ ప్రద్ పటేల్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ బహుజన నాయకుడు స్వర్గీయ మాజీ మంత్రివర్యులు మాణిక్ రావు అని తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ మాజీ మెంబర్ నూలి శుభప్రద్ పటేల్ అన్నారు. సోమవారం మాణిక్‌ రావు 9వ వర్ధంతి సందర్భంగా ఆయ సతీమణి … Continue reading తాండూరు బహుజన నాయకుడు మాణిక్ రావు