యూరియా కోసం ఎగబడ్డారు..!

యూరియా కోసం ఎగబడ్డారు..! – వేకువ జామునొస్తే.. ఒక్క బస్తా ఇస్తారా.. – తాండూరు ప్రాంతంలో రైతుల ఆవేధన – ఎల్మకన్నె పీఏసీఎస్ వద్ద ఉద్రిక్తత – పోలీసుల పహారా మద్య టోకన్ల జారీ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఒక్కటే.. యూరియా బస్తా కోసమా.. వేకువ జామునుంచి బారులు తీరిందీ.. అని తాండూరు ప్రాంతంలోని రైతులు అసహనం వ్యక్తం చేశారు. సోమవారం తాండూరు పట్టణ సమీపంలో కొనసాగుతున్న ఎల్మకన్నె సహాకార సంఘం వద్ద యూరియా … Continue reading యూరియా కోసం ఎగబడ్డారు..!