వ్యాధుల పట్ల పైలం..!

వ్యాధుల పట్ల పైలం..! – ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి – మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ – వైద్యాధికారులతో కలిసి అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : సీజనల్ వ్యాధుల పట్ల అందరు పైలంగా ఉండాలని తాండూరు మున్సిపల్ పరిధి 25వ వార్డు కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ సూచించారు. మంగళవారం ఆ వార్డులోని గరీబ్ నగర్, దేవీనగర్ కాలనీల్లో స్థానిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డా.మాలాశ్రీ, సబ్ యూనిట్ ఆఫీసర్ … Continue reading వ్యాధుల పట్ల పైలం..!