యాలాల ఎస్‌హెచ్ఓగా విఠల్ రెడ్డి

యాలాల ఎస్‌హెచ్ఓగా విఠల్ రెడ్డి – మరోసారి మండల ఎస్ఐగా బాధ్యతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : యాలాల మండల పోలీస్టేషన్ ఎస్‌హెచ్ఓగా విఠల్ రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆయన పోలీస్టేషన్ లో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్ఐ గిరిని బదిలీ చేశారు. దీంతో ఆయన స్థానంలో ఎస్‌హెచ్ఓగా విఠల్ రెడ్డిని నియమించారు. బాధ్యతలు స్వీకరించిన విఠల్ రెడ్డి గతంలో ఇదే పోలీస్టేషన్ లో ఎస్ఐగా పనిచేశారు. తాజాగా ఆయన … Continue reading యాలాల ఎస్‌హెచ్ఓగా విఠల్ రెడ్డి