తెలంగాణ పోరాట యోధురాలు ఐలమ్మ

తెలంగాణ పోరాట యోధురాలు ఐలమ్మ – మున్సిపల్ కమిషనర్ యాదగిరి – కార్యాలయంలో వర్ధంతి తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని తాండూరు మున్సిపల్ కమిషనర్ యాదగిరి అన్నారు. బుధవారం 41వ వర్ధంతిని తాండూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి యాదగిరి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర కీలకమైందని … Continue reading తెలంగాణ పోరాట యోధురాలు ఐలమ్మ