మమ్మేలూ.. కట్ట మైసమ్మా..!

మమ్మేలూ.. కట్ట మైసమ్మా..! – వైభవంగా దేవాలయ వార్షికోత్సవం – దర్శించుకున్న నేతలు, ప్రముఖులు – భక్తులకు అన్నదానంలో పాల్గొన్న విఠల్ నాయక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : మమ్మేలూ.. కట్ట మైసమ్మా తల్లీ అంటూ భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. బుధవారం తాండూరు పట్టణం ఆదర్శనగర్ లోని కట్ట మైసమ్మ దేవాలయంలో ఆలయ పునర్ నిర్మాణ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, వినాయక గ్రూప్స్ అధినేత వర్త్యా విఠల్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా … Continue reading మమ్మేలూ.. కట్ట మైసమ్మా..!