రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఎన్నిక – అధ్యక్షులుగా శేఖర్, కార్యదర్శిగా నాగయ్య తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగుల సంఘం కార్యవర్గంను ఎన్నుకున్నారు. గురువారం తాండూరు పట్టణం బసవణ్ణ కట్ట సమీపంలో ఉన్న కార్యాలయంలో ఈ ఎన్నిక జరిగింది. 2025-28 సంవత్సరానికి గాను కార్యవర్గంను ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షులుగా కె.శేఖర్, ఉపాధ్యక్షులుగా కె. నాగిరెడ్డి, కె. పద్మనాభరావు, కార్యదర్శిగా కె. నాగయ్య, కోశాధికారిగా ఎస్. బసవరాజు, సంయుక్త కార్యదర్శిగా టి.వెంకటయ్య, ఆర్గనైజింగ్ … Continue reading రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఎన్నిక
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed