ఆ దమ్మెవరికి లేదు..!

ఆ దమ్మెవరికి లేదు..! – అభివృద్ధిని ఆపే సాహసం చేయలేరు – యూరియా ఇబ్బందులపై రాద్ధాంతం – కొరతకు బీజేపీ నిర్ణయమే కారణం..? – సంచలన వాఖ్యలు చేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు అభివృద్ధిని ఆపే దమ్మెవరికి లేదని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి వాఖ్యలు చేశారు. తనకు సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వాదలు ఉన్నాయని. ఉత్తిత్తి ఎమ్మెల్యేను కాను.. శిలాఫలకాలు, టెంకాయలు కొట్టే ఎమ్మెల్యేను అంతకన్నా కాను … Continue reading ఆ దమ్మెవరికి లేదు..!