రేపు తాండూరులో పవర్ కట్..! – విద్యుత్ ఉండని ప్రాంతాలు ఇవే – కారణాలు ప్రకటించిన విద్యుత్ అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరు పట్టణంలో విద్యుత్ అంతరాయం విధిస్తున్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని చెప్పారు. పట్టణంలోని ముర్షద్ దర్గా సమీపంలోని చెన్ గెష్ పూర్ రోడ్డు విస్తరణ పనులను దృష్టిలో ఉంచుకుని ఈ మార్గంలో … Continue reading రేపు తాండూరులో పవర్ కట్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed