ఘనంగా ప్రజా పాలన దినోత్సవం

ఘనంగా ప్రజా పాలన దినోత్సవం – మున్సిపల్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ – స్వచ్ఛత హిసేవా కార్యక్రమం ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. బుధవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం నిర్వహించారు. మున్సిపల్ కమీషనర్ యాదగిరి జాతీయజెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కౌన్సిలర్లు, అధికారులు జెండా వందనం సమర్పించారు. మరోవైపు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. కమీషనర్ … Continue reading ఘనంగా ప్రజా పాలన దినోత్సవం