సీతాఫలం.. తేలిగ్గా తీసుకోవద్దు..!

సీతాఫలం.. తేలిగ్గా తీసుకోవద్దు..! – గుండెను కొలెస్ట్రాల్‌ నుంచి కాపాడే శక్తి – తింటే ఇమ్యూనిటి పవర్‌ పెరగాల్సిందే – ఇంకా మరెన్నో ప్రయోజనాలు దర్శిని డెస్క్ : ప్రకృతి నుంచి ఎలాంటి కల్తీ లేని పండు లబించేది ఏదంటే సీతాఫలం ఒక్కటే అని చెప్పవచ్చు. ప్రతియేడాది శీతాకాలం ముందు ఈ మధురఫలాలు లభిస్తాయి. ప్రస్తుతం సీజన్‌లో ఈ సీతాఫలాలు సందడి చేస్తూ ఊరిస్తున్నాయి. ఈ సీజన్‌లో లభించే సీతాఫలం తీసుకోవాలని, ఇందులోని పోషకాలు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని … Continue reading సీతాఫలం.. తేలిగ్గా తీసుకోవద్దు..!