రేపు తాండూరులో పవర్ కట్..!

రేపు తాండూరులో పవర్ కట్..! – విద్యుత్ ఉండని ప్రాంతాలు ఇవే – కారణాలు ప్రకటించిన విద్యుత్ అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరు పట్టణంలో విద్యుత్ అంతరాయం విధిస్తున్నట్లు విద్యుత్ డీఈ భానుప్రసాద్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 12గంటల నుంచి 1గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని చెప్పారు. బంటారం మండలం తొర్మామిడి వద్ద 33కేవి ఫీడర్‌ మరమ్మత్తులు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. ఈ కారణంగా తాండూరు … Continue reading రేపు తాండూరులో పవర్ కట్..!