పనికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం

పనికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం – తాండూరు పోలీస్టేషన్లో కేసు నమోదు తాండూరు, దర్శిని ప్రతినిధి: పనికి వెళుతున్నానని చెప్పి ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. తాండూరు పట్టణ పోలీస్టేషన్లో కేసు నమోదయ్యింది. బాధిత కుటుంభీకులు తెలిపిన వివరాల ప్రకారం… తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరు 18వ వార్డుకు చెందిన మహమ్మద్ యాసీన్ బైగ్(55) కార్పెంటర్ కూలీగా పనులు చేసేవాడు. ఈనెల 12న బషీరాబాద్ లో పని ఉందని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లాడు. అప్పటి నుంచి … Continue reading పనికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం