సాయిపూర్ యువ కిశోరం బంటు వేణు..!

సాయిపూర్ యువ కిశోరం బంటు వేణు..! – అట్టహాసంగా జన్మదిన వేడుకలు – శుభాకాంక్షలు తెలిపిన ఆర్బీఓఎల్ శ్రీనివాస్ రెడ్డి – సన్మానించిన నేతలు, అభిమానులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలోని సాయిపూర్ 11వ వార్డు కు చెందిన పేదల పెన్నిధి, యువకిశోరం కాంగ్రెస్ నేత బంటు వేణుగోపాల్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు స్నేహితులు, కాలనీవాసులు అందరూ కలిసి ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం పట్టణంలోని సాయిపూర్ కాలనీ 11వ … Continue reading సాయిపూర్ యువ కిశోరం బంటు వేణు..!