పత్తి కొనుగోలు కేంద్రాలు రెడీ..!

పత్తి కొనుగోలు కేంద్రాలు రెడీ..! – అవకతవకలు లేకుండా ప్రత్యేక యాప్‌ – ఈసారి క్వింటాల్ మద్దతు ధర ఎంతంటే..? వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలో పత్తి కొనుగోలు కోసం అధికారులు కేంద్రాలను సిద్దం చేశారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని తాండూరు, పరిగి, వికారాబాద్‌ మార్కెట్లలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారి సారంగపాణి కేంద్రాల వివరాలను వెల్లడించారు. జిల్లాలో ఈ సారి సీసీఐ … Continue reading పత్తి కొనుగోలు కేంద్రాలు రెడీ..!