నాపరాతి వ్యాపారుల అభివృద్ధికి తోడ్పాటు

నాపరాతి వ్యాపారుల అభివృద్ధికి తోడ్పాటు – తెలంగాణ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి – మర్యాదపూర్వకంగా కలిసిన స్టోన్, క్వారీ అసోసియేషన్ సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని నాపరాతి వ్యాపారుల అభివృద్ధికి తన వంతు తోడ్పాటు అందిస్తానని తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు స్టోన్ మర్చంట్స్, క్వారీ ఓనర్స్ వెల్ఫేర్ నూతన కార్యవర్గ సభ్యులు, వ్యాపారులు హైదరాబాద్ లో చీఫ్ విప్ మహేందర్ రెడ్డిని … Continue reading నాపరాతి వ్యాపారుల అభివృద్ధికి తోడ్పాటు