దుర్గామాత సేవలో పట్లోళ్ల బాల్ రెడ్డి

దుర్గామాత సేవలో పట్లోళ్ల బాల్ రెడ్డి – అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన దంపతులు – సాయిపూర్‌లో శరన్నవరాత్రుల శోభ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజా రెడ్డి దంపతులు దుర్గామాత సేవలో తరించారు. పట్టణంలోని సాయిపూర్‌లో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం బోనమ్మ గుడి వద్ద ప్రతిష్టించిన దుర్గామాతను మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి సతీమణి … Continue reading దుర్గామాత సేవలో పట్లోళ్ల బాల్ రెడ్డి