పేదల ఆరోగ్యానికి భరోసా.. సీఎంఆర్ఎఫ్

పేదల ఆరోగ్యానికి భరోసా.. సీఎంఆర్ఎఫ్ – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – 157 మందికి రూ. 60లక్షల విలువైన ఎల్ఓసీల అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : సీఎంఆర్ఎఫ్ పథకంతో రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి భరోసా అందిస్తోందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాండూరు, బషీరాబాద్, యాలాల, పెద్దేముల్, తాండూరు పట్టణంకు చెందిన సీఎంఆర్ఎఫ్ పథకం కింద 157 మందికి మంజూరైన రూ. 60 … Continue reading పేదల ఆరోగ్యానికి భరోసా.. సీఎంఆర్ఎఫ్