స్కావేంజర్లకు ఖుషీ ఖబర్…!

స్కావేంజర్లకు ఖుషీ ఖబర్…! – మూడు నెలల వేతనాల విడుదల – హర్షం వ్యక్తం చేసిన పీఆర్టీయూ నేతలు – ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కావేంజర్లకు శుభవార్త అందించారు. మూడు నెలలకు సంబంధించిన వేతనాలను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. గత ఆగస్టు నెలలో టీఎస్ పీఆర్టీయూ నేతలు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే స్కావేంజర్లకు పెండింగ్ జీతాలను మంజూరు చేయాలని … Continue reading స్కావేంజర్లకు ఖుషీ ఖబర్…!