యువకుడిపై కత్తితో దాడి..!

యువకుడిపై కత్తితో దాడి..! – కూతురుతో అసభ్యంగా ప్రవర్తించాడని తండ్రి ఘాతుకం – దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడు – యాలాల పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎవరు లేని సమయంలో తన కూతురుతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ యువకుడి పై తండ్రి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువకుడు తలకు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన తాండూరు నియోజకవర్గం యాలాల మండలం బెన్నూరు గ్రామంలో చోటు చేసుకుంది. యాలాల ఎస్ఐ … Continue reading యువకుడిపై కత్తితో దాడి..!