అభివృద్ధి, సంక్షేమమే.. బీజేపీ ధ్యేయం..!

అభివృద్ధి, సంక్షేమమే.. బీజేపీ ధ్యేయం..! – దీన్ దయాల్ ఆక్షాంక్ష మేరకు మోడీ పాలన – తాండూరులో బీజేపీ నేతల సహపంక్తి భోజనాలు – పాల్గొన్న జిల్లా అధ్యక్షులు, సీనీయర్ నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : అభివృద్ధి, సంక్షేమమే బీజేపీ ధ్యేయమని బీజేపీ జిల్లా అధ్యక్షులు డా.రాజశేఖర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు అన్నారు. గురువారం ప్రధాని మోడి జయంతి ఉత్సవాలతో పాటు దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని తాండూరులో ఘనంగా జరుపుకున్నారు. బీజేపీ జిల్లా … Continue reading అభివృద్ధి, సంక్షేమమే.. బీజేపీ ధ్యేయం..!