గంజాయి రవాణాపై పంజా..! – కిలో ఎండు గంజాయి పొట్లాట స్వాదీనం – కర్ణాటక నిందితున్ని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ – తాండూరు పట్టణ పోలీస్టేషన్ లో కేసు నమోదు తాండూరు, దర్శిని ప్రతినిధి : గంజాయి రవాణాపై వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు పంజా విసిరారు. కర్ణాటక నుంచి తాండూరుకు తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని కిలోకు పైగా ఎండు గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. వికారాబాద్ జిల్లా కార్యాలయం నుంచి జిల్లా ఎస్పీ నారాయణ … Continue reading గంజాయి రవాణాపై పంజా..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed