స్థానిక ఎన్నికల శిక్షణలో గందరగోళం

స్థానిక ఎన్నికల శిక్షణలో గందరగోళం – ఒక్కో టీచర్‌కు మూడు, నాలుగు అర్డర్లు – అయోమయంకు గురవుతున్న ఉపాధ్యాయులు – క్లారీటీ ఇవ్వాలని కోరుతున్న పీఆర్టీయూ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగాన్ని సన్నద్దం చేస్తోంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ గందరగోళంగా మారింది. ఒక్కో ఉపాధ్యాయుడుకి మూడు నుంచి నాలుగు ఆర్డర్లు రావడంతో వారు … Continue reading స్థానిక ఎన్నికల శిక్షణలో గందరగోళం