మహాలక్ష్మీ నమోస్తుతే..!

మహాలక్ష్మీ నమోస్తుతే..! – వాసవీమాతకు ప్రత్యేక అలంకరణ – నోట్లు, రూపాయిలతో దర్శనమిచ్చిన అమ్మవారు – నగరేశ్వర దేవాలయంలో శరన్నవరాత్రి శోభ తాండూరు, దర్శిని ప్రతినిధి : మహాలక్ష్మీ నమోస్తుతే.. అంటూ వాసవిమాతను తాండూరు ఆర్యవైశ్యులు, మహిళలు కొలిచారు. పట్టణంలోని నగరేశ్వర దేవాలయంలో వాసవీ మహిళ సంఘం, ఆర్యవైశ్య సంఘం, మహిళా సంఘం ఆధ్వరయంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శరన్నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఐదో రోజు దేవాలయంలో వెలసిన ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవీ కన్యకాపరమేశ్వరి … Continue reading మహాలక్ష్మీ నమోస్తుతే..!