హైవే.. రోడ్లకు మహర్ధశ కల్పించండి..!

హైవే.. రోడ్లకు మహర్ధశ కల్పించండి..! – కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరితో స్పీకర్, ఎమ్మెల్యే – ప్రణాళికలు అందించిన గడ్డం ప్రసాద్ కుమార్, మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని హైవే రోడ్లకు మహర్ధశ కల్పించాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరిని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు కోరారు. శుక్రవారం నాగ్‌పూర్‌లో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరిని స్పీకర్ ప్రసాద్ … Continue reading హైవే.. రోడ్లకు మహర్ధశ కల్పించండి..!