అతలాకుతలం..!

అతలాకుతలం..! – తాండూరులో దంచికొట్టిన వాన – తెగిన కోకట్ కాగ్నా నది రోడ్డు – గౌతాపూర్లో నీట మునిగిన విద్యుత్ సబ్ స్టేషన్ – సంగెంకలాన్ వాగులో కొట్టుకుపోయిన బైకులు – బెల్కటూర్ వాగులో చిక్కుకున్న లారీ డ్రైవర్లు – బషీరాబాద్ జీవనీలో 130 గోవుల మృత్యువాత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అంతా అతలాకుతలంగా మారిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వానలు దంచికొట్టాయి. … Continue reading అతలాకుతలం..!