జెడ్పీటీసీ రేసులో న్యాయవాది..!

జెడ్పీటీసీ రేసులో న్యాయవాది..! – యాలాల మండలం నుంచి పోటీ..? – మండల నేతల ద్వారా మద్దతు తాండూరు, దర్శిని ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌తో యాలాల మండలంలో జోరు పెరిగింది. మండలం నుంచి జెడ్పీటీసీ స్థానం బీసీ జనరల్‌కు దక్కడంతో ఆశావాహులు కన్నెశారు. ఈ పోటీలో ప్రముఖ న్యాయవాది పేరు అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. ఈ పరిణామం మండల రాజకీయాల్లో ఊహించని చర్చకు దారి తీసింది. తాండూరులో ప్రముఖ న్యాయవాది నర్సింగ్ రావు … Continue reading జెడ్పీటీసీ రేసులో న్యాయవాది..!