మాంసం విక్రయాలకు బ్రేక్..!

మాంసం విక్రయాలకు బ్రేక్..! – వ్యాపారులకు మున్సిపల్ నుంచి నోటీసులు – ఎవరైనా రూల్స్ మీరితే చట్టరిత్య చర్యలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో మాంసం విక్రయవ్యాపారులకు, దుకాణదారులకు మున్సిపల్ అధికారులు నోటీసులు అందించారు. అక్టోబర్ 2 గాంధీజయంతిని పురస్కరించుకుని మాంస విక్రయాలు జరపరాదని నోటీసులో పేర్కొన్నారు. ఈ మేరకు పట్టణంలోని మటన్, చికెన్, చేపలు, పశువుల మాసం వి క్రయ వ్యాపారులతో పాటు పలు హోటల్ యజమానలకు కూడా నోటీసులు అందించారు. గాంధీ … Continue reading మాంసం విక్రయాలకు బ్రేక్..!