మాంసం విక్రయాలకు బ్రేక్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మాంసం విక్రయాలకు బ్రేక్..!
– వ్యాపారులకు మున్సిపల్ నుంచి నోటీసులు
– ఎవరైనా రూల్స్ మీరితే చట్టరిత్య చర్యలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో మాంసం విక్రయవ్యాపారులకు, దుకాణదారులకు మున్సిపల్ అధికారులు నోటీసులు అందించారు. అక్టోబర్ 2 గాంధీజయంతిని పురస్కరించుకుని మాంస విక్రయాలు జరపరాదని నోటీసులో పేర్కొన్నారు.

ఈ మేరకు పట్టణంలోని మటన్, చికెన్, చేపలు, పశువుల మాసం వి క్రయ వ్యాపారులతో పాటు పలు హోటల్ యజమానలకు కూడా నోటీసులు అందించారు. గాంధీ జయంతి రోజు ఎవరైనా మాంసం విక్రయాలకు పాల్పడితే మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని నోటీసులో హెచ్చరించారు.

ఇదికూడా చదవండి….

బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో…!

బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో…!