ఈ కుర్రాళ్లు గ్రేట్..!

ఈ కుర్రాళ్లు గ్రేట్..! – వర్షానికి దెబ్బతిన్న రోడ్డుపై గుంతల పూడ్చివేత – నర్సపూర్‌ యువకుల శ్రమదానినికి ఫిదా తాండూరు, దర్శిని ప్రతినిధి : కుర్రాళ్లు అంటే అల్లరి చిల్లరగా తిరుతారనే కాదు.. సామాజిక సేవకు తోడ్పాడుతారని తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండల కుర్రాళ్లు నిరూపించారు. నర్సాపూర్‌ గ్రామానికి చెందిన యువకులు శ్రమదానం మనసుదోచుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నర్సాపూర్ నుండి ఇంధూర్ మధ్యలో వాగు బ్రిడ్జి పెచ్చులు పోవడంతో గుంతలు పడి రాకపోకలకు … Continue reading ఈ కుర్రాళ్లు గ్రేట్..!