స్థానిక పోరులో సత్తా చాటుదాం..!

స్థానిక పోరులో సత్తా చాటుదాం..! – కలిసికట్టుగా పనిచేస్తే విజయం మనదే – ఎంపీటీసీ, జెడ్పీటీసీలో యువతకు ప్రాధాన్యం – ఆరు గ్యారెంటీల విఫల అస్త్రం ప్రయోగిద్దాం – కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటి చేర్చాలి – తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుని సత్తా చాటుకుందామని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు … Continue reading స్థానిక పోరులో సత్తా చాటుదాం..!