రక్తదాతల సామాజిక స్పూర్తి

రక్తదాతల సామాజిక స్పూర్తి – స్వచ్ఛందంగా రక్తదానం చేసిన యువకులు – జైభవానీ యూత్ సభ్యులకు అభినందనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : జాతీయ రక్తదాన దినోత్సవం సందర్బంగా తాండూరుకు చెందిన జై భవానీ యూత్ సభ్యులు సామాజిక స్పూర్తిని చాటుకున్నారు. బుధవారం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో యూత్ సభ్యులు మీదిపేట వినోద్ కుమార్, మరో సభ్యుడితో కలిసి రక్తదానం చేశారు. చాలా ఏండ్ల నుంచి జై భవాని యూత్ సభ్యులు రక్తదానం … Continue reading రక్తదాతల సామాజిక స్పూర్తి