బెల్టు షాపుపై భగ్గుమన్నారు..!

బెల్టు షాపుపై భగ్గుమన్నారు..! – ఎత్తివేయాలంటూ ఎక్సైజ్ ఆఫీసు ముట్టడి – చర్యలు లేకపోతే ఆఫీసుకు తాళం వేస్తాం – పాత తాండూరు ప్రజల నిరసన తాండూరు, దర్శిని ప్రతినిధి : రాత్రి, పగలు తేడా లేకుండా నిర్వహిస్తున్న బెల్టు షాపుపై తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరు ప్రజలు భగ్గుమన్నారు. బెల్టుషాపు ఎత్తివేయాలంటూ తాండూరు ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించారు. శనివారం ఎక్సైజ్ కార్యాలయం వద్ద పాత తాండూరు వాసులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా … Continue reading బెల్టు షాపుపై భగ్గుమన్నారు..!