నేషనల్ హైవేకు బ్రేక్..!

నేషనల్ హైవేకు బ్రేక్..! – పనులు అడ్డుకున్న సబ్ కాంట్రాక్టర్లు – బిల్లుల పెండింగ్ పట్ల ఆందోళన – పురుగుల మందు సేవిస్తామని హెచ్చరిక – యజమాన్యంతో చర్చిస్తామని ప్రతినిధుల దాటవేత తాండూరు, దర్శిని ప్రతినిధి : కోస్గి నుంచి తాండూరు మీదుగా కర్ణాటక రాష్ట్రం చించొల్లి వరకు చేపడుతున్న నేషనల్ హైవే రోడ్డు పనులకు సబ్ కాంట్రాక్టర్లు బ్రేక్ వేశారు. పనులు చేపడుతున్న ప్రతినిధులు బిల్లులు చెల్లించడం లేదని ఆందోళనకు దిగారు. బిల్లులు చెల్లించకుండా అన్యాయం … Continue reading నేషనల్ హైవేకు బ్రేక్..!