కల్లు కోసం లోల్లి..!

కల్లు కోసం లోల్లి..! – రేట్లు తగ్గించాలని రోడ్డుపై దర్నా – చివరికి ఎం జరిగిందంటే…? తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎవరైనా న్యాయం చేయాలని, సమస్యలు పరిష్కరించాలని దర్నాలు, రాస్తా రోకోలు చేస్తారు. ఆఖరుకు నిత్యవసర ధరలు తగ్గించాలని ఆందోళన చేస్తారు. అయితే తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలో కల్లు కోసం లొల్లి చేశారు. ఈ వేరైటీ సంఘటన ఆదివారం జరిగింది. పెద్దేముల్ మండల కేంద్రంలో కల్లు రేట్లు తగ్గించాలని దర్నా చేశారు. రోడ్డుపై బైటాయించి … Continue reading కల్లు కోసం లోల్లి..!