తుల్జాపూర్ భవాని మాత భక్తుల సేవలో..!

తుల్జాపూర్ భవాని మాత భక్తుల సేవలో..! – అన్నప్రసాదం పంపిణీ చేసిన హిందూ ఉత్సవ సమితి – అల్పాహారం పంపిణీ చేసిన ఓంకార్ సేవా సమితి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నుంచి తుల్జాపూర్ లో వెలసిన భవాని మాతను దర్శించుకునేందుకు వెళుతున్న భక్తుల సేవలో హిందూ ఉత్సవ కేంద్ర సమితి, ఓంకార్ సేవా సమితి సభ్యులు తరించారు. ప్రతి యేడాది మాదిరిగానే హిందూ ఉత్సవ సమితి సభ్యులు షోలాపూర్ నుంచి పాదయాత్రగా వెళ్లే భక్తులతో … Continue reading తుల్జాపూర్ భవాని మాత భక్తుల సేవలో..!