వైభవంగా వాల్మీకీ జయంతి..!

వైభవంగా వాల్మీకీ జయంతి..! – దేవాలయంలో ప్రత్యేక పూజలు – పాల్గొన్న వాల్మీకి సోదరులు, నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని మహర్షి వాల్మీకీ దేవాలయం జయ జయ ద్వానాలతో మార్మోగింది. మంగళవారం తాండూరులో బోయ వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని వాల్మీకినగర్లో ప్రతిష్టించిన వాల్మీకి దేవాలయంలో మహర్షికి ప్రత్యేక అలంకరణతో పాటు ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించారు. సంఘం సభ్యులు, వాల్మీకీ సోదరులు పెద్ద ఎత్తున … Continue reading వైభవంగా వాల్మీకీ జయంతి..!