సర్పంచ్‌కు ఓ..లేక్క..!

సర్పంచ్‌కు ఓ.. లెక్క..! – జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు మరో లెక్క – మైక్‌ పెట్టినా, పాంప్లెట్ పంచినా ఆ లెక్కలోకే – స్థానిక అభ్యర్థుల ఖర్చుల వివరాలు ఇవే హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఆశావాలందూరు పోటీకి సై అంటున్నారు. కాని ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చులకు ఓ లెక్క ఉంటుందని.. దాని పరిమితి దాటితే పరిణామాలు వేరే ఉంటాయని హెచ్చరిస్తోంది. ఎన్నికల సంఘం సర్పంచుల అభ్యర్థులు ఖర్చు … Continue reading సర్పంచ్‌కు ఓ..లేక్క..!