కమలంలో.. కల్లోలం..!

కమలంలో.. కల్లోలం..! – పెరిగిపోయిన గ్రూపు రాజకీయాలు – ఎంపీ వర్గం, జిల్లా అధ్యక్షుడి వర్గంగా విడిపోయిన నేతలు – హీట్‌ ఎక్కిస్తున్న ఇరువర్గాల డిమాండ్‌లు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గంలో కమలం పార్టీలో కల్లోలం రేగోతోంది. ఎంతలా అంటే.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తాండూరులోనే గ్రూపు రాజకీయాలు జరుగుతున్నాయని అనేంతలా జరుగుతున్నాయి. ఈ పరిణామాలను రాష్ట్ర నేతలు చక్కదిద్దేందుకు యత్నించినా ఇప్పట్లో సర్దుకుపోలేని స్థాయికి వర్గపోరు చేరింది. వికారాబాద్‌ … Continue reading కమలంలో.. కల్లోలం..!