పత్తి విక్రయాలు ఈజీ..!

పత్తి విక్రయాలు ఈజీ..! – రద్దీ లేకుండా అమ్మకాలు – కపాస్‌ కిసాన్‌ యాప్‌లో స్లాట్ బుకింగ్‌తో అవకాశం – చెల్లింపులు… పెండింగ్‌లు కూడా నేరుగా తెలుసుకోవచ్చు హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : పత్తి రైతుల పంట అమ్మకాలను సులభతరం చేసేందుకు కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) చర్యలు చేపట్టింది. దేశంలోనే తొలిసారిగా కపాస్‌ కిసాన్‌ అనే పేరుతో ఓ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. పత్తి పంట పండించే రైతులు తమ పేర్లను సెప్టెంబరు 1 నుంచి … Continue reading పత్తి విక్రయాలు ఈజీ..!