డీజిల్.. గోల్‌మాల్..!

డీజిల్.. గోల్‌మాల్..! – ట్యాంక్ ఫుల్ చేయకుండా మోసం – నిర్వహకులను నిలదీసిన డ్రైవర్లు – తాండూరు పట్టణంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : పెట్రోల్ బంకు నిర్వహకులు డీజిల్ గోల్‌మాల్‌కు పాల్పడ్డారని డ్రైవర్లు మండిపడ్డారు. వాహనానికి ట్యాంకు ఫుల్ చేయకుండా డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడ్డారని నిలదీశారు. ఈ సంఘటన గురువారం సాయంత్రం తాండూరు పట్టణం విలియమూన్ చౌరస్తా వద్ద చోటు చేసుకుంది. బాధిత డ్రైవర్లు తెలిపిన వివరాల ప్రకారం… పట్టణానికి చెందిన పల్లి … Continue reading డీజిల్.. గోల్‌మాల్..!