బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడం దుర్మార్గం
బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడం దుర్మార్గం – ప్రభుత్వానికి, నాయకులకు గుణపాఠం తప్పదు – జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం దుర్మార్గమని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకులు రాజుగౌడ్ ద్వజమెత్తారు. గురువారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బిల్లుపై హైకోర్టు స్టే విధించడం పట్ల అసంతృప్తి వ్యక్తం … Continue reading బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడం దుర్మార్గం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed