బీసీ రిజర్వేషన్లపై స్టే.. విచారకరం..!

బీసీ రిజర్వేషన్లపై స్టే.. విచారకరం..! – బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కుతో అడ్డంకులు – డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ సంగెం రవీందర్ గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీల రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం విచారకరమని డీసీసీబీ ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ అన్నారు. గురువారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ బీసీలకు 42శాతం రిజర్వేషన్ బిల్లు అమలుపై హై కోర్టు స్టే విధించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీల రిజర్వేషన్లపై … Continue reading బీసీ రిజర్వేషన్లపై స్టే.. విచారకరం..!