రిజర్వేషన్ల స్టేకు కారకులు వాళ్లే…!

రిజర్వేషన్ల స్టేకు కారకులు వాళ్లే…! – బీజేపీ, బీఆర్ఎస్ పార్టిల కుమ్మక్కు – బీసీలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీనే – యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టులో స్టే రావడానికి కారుకులు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలే అని యూత్ కాంగ్రెస్ తాండూరు పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే … Continue reading రిజర్వేషన్ల స్టేకు కారకులు వాళ్లే…!