ఆక్రమణలపై కొరడా..! – శివాజీ చౌరస్తాలో కూల్చివేతలు – అభ్యంతరం తెలిపిన వ్యాపారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం శివాజీ చౌరస్తాలో మున్సిపల్ అధికారులు ఆక్రమణలపై కొరడా జులిపించారు. శుక్రవారం మల్ రెడ్డిపల్లి రోడ్డు మార్గంలో ఉన్న దుకాణాల ముందు ఆక్రమణలను తొలగించారు. ఇటీవల కాలనీకి చెందిన మున్సిపల్ అధికారులకు అక్రమణపై ఫిర్యాదులు చేశారు. మల్ రెడ్డిపల్లి రోడ్డు మార్గంలోని మటన్, చికెన్ షాపుల యజమానులు డ్రైన్ లపై కట్టడాలు చేసుకున్నారని తెలిపారు. దుకాణాల … Continue reading ఆక్రమణలపై కొరడా..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed