ఏం.. తాగి.. నడిపావ్.. రా..! – మద్యం మత్తులో ట్రాక్టర్ డ్రైవర్ భీభత్సం – రోడ్డుపై ర్యాష్ డ్రైవింగ్‌తో హల్ చల్ – బైకులను ఢీ కొడుతూ షాపులోకి దూసుకెళ్లిన వైనం – తాండూరు మండలం గౌతాపూర్ వద్ద ఘటన తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఏం తాగి.. నడిపావ్.. రా.. బాబూ అంటూ ఓ ట్రాక్టర్ డ్రైవర్‌ను ప్రజలు తిట్టిపోశారు. మద్యం మత్తులో ఉన్న ట్రాక్టర్ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ భీభత్సం సృష్టించాడు. … Continue reading ఏం.. తాగి.. నడిపావ్.. రా..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed