బైపాస్ రోడ్డుకు మహర్ధశ..! – రోడ్డు పనులకు నిధుల మంజూరు – వ్యవసాయేతర భూములకు కూడా పరిహారం – ఫలించిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బైపాస్ రోడ్డుకు మళ్లీ మహర్ధశ పట్టింది. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషితో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం నిధుల విడుదలకు సంబంధించి జీఓ 130ను జారీ చేసింది. గత ప్రభుత్వ హాయాంలో నిర్మాణ … Continue reading బైపాస్ రోడ్డుకు మహర్ధశ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed