రైల్వే మినిష్టర్ అవుతా..!

రైల్వే మినిష్టర్ అవుతా..! – జూబ్లీ ఉపపోరులో పోరాడుతాం – ఆయన రాజకీయాలకు సూటు కారు – వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిపై ఆసక్తికర వాఖ్యలు – తాండూరులో మీడియాతో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : రానున్న రోజుల్లో నేనే రైల్వే మినిస్టర్ అవుతానని చేవేళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీగా తాను మర్పల్లిలో ఇంటర్ సిటీ రైలు ఆపేలా కృషి … Continue reading రైల్వే మినిష్టర్ అవుతా..!