క్యారేట్‌.. బెటర్..!

క్యారేట్‌.. బెటర్..! – అల్సర్‌ సమస్యకు చెక్ – పిత్తం, కఫం, మలబద్దకం దూరం – ఈ చలికాలంలో మంచి ప్రయోజనాలు దర్శిని డెస్క్ : చలికాలంలో క్యారెట్‌ జ్యూస్‌గా చేసుకుని తాగితే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు. క్యారెట్‌ టేస్టీగా ఉండటమే కాదు.. దీనిలో పోషకాలూ సమృద్ధిగా ఉంటాయి. క్యారెట్‌లో ఎ, సి, కె, బి విటమిన్లు, ఐరన్‌, క్యాల్షియం, పొటాషియంలు ఉన్నాయి. క్యారెట్‌తో జ్యూస్ చేసుకుని తాగడం వల్ల ప్రయోజనాలను పొందవచ్చు. … Continue reading క్యారేట్‌.. బెటర్..!